మంత్రుల అపాయింట్ మెంట్ కోసం పీఏల డబ్బు డిమాండ్

మంత్రుల అపాయింట్ మెంట్ కోసం పీఏల డబ్బు డిమాండ్

హైవే మీద  వెళ్లాలంటే టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే..లేకపోతే వాహనాన్ని అడుగు ముందుకు కూడా కదలనియ్యరు. ప్రోటాకాల్ ఉన్నవారిని తప్ప ఎవరిని ఫ్రీగా బయటకు  వదిలిపెట్టరు. అయితే హైవేల మీదేకాదు..పాలిటిక్స్ లోనూ టోల్ గేట్స్ తయారయ్యాయి. ఓ చోట ఇలాంటి టోల్ గేట్స్ గా మారిన వాళ్లతో ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఇంతకీ టోల్ గేట్ గా మారిందెవరో చూద్దాం..