ఎన్ ఆర్ సీ తంతు ఇక మిజోరాం వంతు

ఎన్ ఆర్ సీ తంతు ఇక మిజోరాం వంతు

ఈశాన్య ప్రాంతమైన మిజోరాంలో అసలు సాథ్నికులెవరో? ఇల్లీగల్ గా వలసవచ్చిన వాళ్లెవరో? తేల్చటానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.మిజోరమ్ తంగ నేతృతవ్ంలోని మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అసెంబీల్లో ఒక బిల్లును  ఏకగ్రీవంగా ఓకేచేయించుకుంది. ఆ బిల్లును ‘మిజోరాం మెయింటెనెన్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ రిజిసట్ర్స్ బిల్ –2019’గా వ్యవహరిస్తున్నారు. ఫారిన్ నుంచి సేట్ట్లోకి పెద్ద ఎత్తున అక్రమంగా చొరబడుతున్న వాళ్లకు చెక్ పెటట్డానికి ఏర్పాట్లు తప్పలేదని సీఎం జొరమ్ తంగానిర్మోహమాటంగా చెప్పేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను రాష్ట్రంలో తిష్ట వేసిన ఇతరదేశాలవాళ్లే భారీగా బొక్కుతున్నారనేది ముఖ్యమంత్రి ప్రధాన అసంతృప్తి. ఈ బిల్లును తెరపైకి తేవడానికి మూల కారణం కూడా అదేనని ఆయన తేల్చి చెప్పారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మినిస్టర్ సీఎం కన్నా ఒకడుగు ముందుకేసి ‘ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించిన ముస్లీంలతోపాటు  భౌద్య చౌక్యాలతో మిజోరం ప్రజలకు ప్రమదం పొంచి ఉందన్నారు..

మిజోరాం పాపులేషన్ లో 87 శాతం మంది కైరసత్వులే. అస్సాం అడుగు జాడల్లో.. ప్రభుత్వం వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు  మిజోరాంలో చేపడుతున్న ఈ ప్రక్రియ అస్సాంలో ఆల్రెడీ అప్ డేట్  చేస్తున్న నేషనల్ రిజిసట్ర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ ఆర్ సీ) ఫ్రాసెస్ లాగే ఉండనుంది. ఎందుకంటే, 2018 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో .. ‘మేము పవర్ లోకి వస్తే  అస్సాం మాదిరిగానే మిజోరాంలోనూ ఎన్ ఆర్ సీని ప్రవేశపెడతా అని’ అని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ ఎఫ్ ) హామీ ఇచ్చింది. మొత్తం 40 అసెంబ్లీ  సీటల్లో 26 సీట్లు గెలిచి, మిజోరమ్ తంగ అధికారాన్ని చేపట్టడంతో హామీ అమలుకు రంగం సిద్దమైంది.

రాష్ట్రంలో ఉంటున్నట్టు నిరూపించుకునే సరైన పత్రాల్లేని మైగ్రేంట్స్ ను అస్సాం సిటిజన్ రిజిస్టర్  రాష్ట్రంలో అస్సాం సిటిజన్ రిజిస్టర్ ఏవిధంగా సపరేట్ చేస్తుందో మిజోరాంలోనూ అలే చేయనున్నారు. హౌస్ హోల్డ్ రిజస్టర్ ప్రిపరేషన్ లో భాగాం ఇంటింటికి తిరిగి సాథ్నికుల పేర్లు, ఫోటోలు సేకరిస్తున్నారు. దీని కోసం రెండు రకాల రిజిస్టర్లు తయారు చేస్తారు. ఒక దాంట్లో సిటిజన్ రెసిడెంటల్ పేర్లు, రెండోదాంట్లో నాన్ సిటిజన్ రెసిడెంటల్ వివరాలు నమోదు చేస్తారు. ఈ మేరకు ‘సిటిజన్ షిప్ యాక్ట్ –19 5 5’ ఆధారంగా ముందుకెళతారు. అస్సాం  తప్ప దేశంలో అన్ని రాష్ట్రాలూ ఈ చట్టాన్ని నేను పరిగిణలోకి తీసుకుంటానని దీని ప్రకారం ఒక యువతికి  ఇండియన్ సిటిజన్ షిప్ రావాలంటే… అతను లేదా ఆమె పుట్టింటి కుటుంబం, కులం–గోత్రం ప్రాంతం, రాష్ట్రం, నివాసం తదితర వివరాలను పరిశీలిస్తారు.

మన దేశంలో 12 ఏళ్ల పాటు ఉన్నవాళ్లు నేచురల్ గానే ‘ఇండియన్ సిటిజన్ ’గా గుర్తింపిస్తారు. మిజోరాంలో ఇప్పుడు నివసిస్తున్న వాళ్లు కూడా ఈ సమాచారం మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది.రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అడిగే డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేయాలి. సాథ్నికులు ఇచ్చే డేటాని లెవ్ ఎన్జీవల లోకల్ బ్రాంచ్ ప్రెసిడెంట్లు వెరిపై చేసి సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుంది. ‘యంగ్ మిజో అసోసియేషన్ ’, ‘యంగ్ లై అసోసియేషన్ ’, ‘ది మారా త్యుత్లియా పై వంటి సివిల్ సొసైటీ గ్రూపులే సేట్ట్ లెవల్ ఎన్ జీవోలుగా పనిచేస్తాయి.  ఈ మూడు సంస్తలు రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యల్లో ఉన్న మూడు క్రిస్టియన్ తెగలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

మిజో గ్రూపులదే పైచేయి రాష్ట్రంలో ఈ ఎన్ జీవోలు లేదా  ఫ్రెషర్ గ్రూపులదే ప్రాబల్యం. వాటి ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది.  సందు దొరికినప్పుడల్లా సరిహద్దు దేశాలు, రాష్ట్రాల నుంచి మిజోరాం లోకి చొరబడుతున్న నాన్ మిజోల విషయంలో ఈ సంఘాలు మొదటి నుంచి అబ్జెక్షన్ చెబుతున్నాయి. వాళ్ల వల్ల స్థానిక జనాభా పైనే కాకుండా వనరులపై  ఎక్ స్ట్రా భారం భారం పడుతోందని ఎప్పటికప్డు నిరసిస్తున్నాయ. రాష్ట్రంలో సౌత్ –వెస్టర్న్ ఏరియాల్లో  నివసిస్తున్న బౌద్ద ఛక్మా కమ్యూనిటీపైనే ప్రధానాం చొరబాబాటు దారులు ముద్ర వేశాయి. నిజానికి ఈ ఛక్మాల్ చాలా మంది వందల ఏళ్లుగా  ఎక్కువ మంది తూర్పు బంగ్లాదేశ్ లోని చిట్టాంగ్ కొండ ప్రాంతాల నుంచి 1960లోల్ ఇక్కడికి వచ్చాడు. కప్టాయ్ డ్యామ్ కోసం  జరిగిన భూసేకరణలో వాళ్లు ఇళ్లు, ఊళ్లు కోల్పోయి వలస బాట పట్టారు. బౌద్ద మతపరమైన హింసను మతపరమైన హింసను తట్టుకోలేక కొందరు తమ దేశం నుంచి పారిపోయి వచ్చారనే వాదన కూడా ఉంది. ఛక్మాలు వ్యతిరేక కార్యక్రమాలను యంగ్ మిజో అసోసియేషన్  ముందుండి నడిపించంది యునైటైడ్ స్టేట్స్  కు చెందిన ఓ హ్యూమన్ రైట్స్  ఎన్జీవో 2009 లో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం మయన్నార్ నుంచి సుమారు 10 వేల చిన్  శరణార్థులు మిజోరాంకి వచ్చారు.  పదేళ్ల కిందటే ఈ సంఖ్య ఈ రేంజ్ లో ఉందంటే ..ఇప్పుడు ఇంకెంత మంది ఈ రాష్ట్రంలో తలదాచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్ ఆర్ సీతో వాళ్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుంది.