బాలానగర్, వెలుగు: కాంగ్రెస్బలపరిచిన సర్పంచ్అభ్యర్థులకు ఓటేయాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కోరారు. ఆదివారం బాలానగర్మండలంలోని నందారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.