ఎమ్మెల్యే ఎందుకు కొడుకుని హైలైట్ చేస్తున్నారు..?

ఎమ్మెల్యే ఎందుకు కొడుకుని హైలైట్ చేస్తున్నారు..?

ఆయనో సీనియర్ పొలిటీషియన్. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా. జిల్లాలో ఎక్కడ్నుంచి పోటీ చేసినా ఎదురేలేదనే టాక్ ఉంది. కానీ అలాంటి లీడర్ ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించడం తగ్గిపోయి.. ఆయన కొడుకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏ ప్రోగ్రాం అయినా.. ఎమ్మెల్యే రాకపోయినా ఆయన కొడుకు మాత్రం పక్కాగా అధికారికహోదాలో వస్తారని నియోజకవర్గ కేడర్ చెబుతోంది. ఎందుకిలా జరుగుతోంది..? ఎమ్మెల్యే ఎందుకు కొడుకుని హైలైట్ చేస్తున్నారు..?