బీఆర్ఎస్.. ప్రజలకు పనికిరాని పార్టీ.. అనేక స్కాముల్లో ఇరుకున్న పార్టీ: ఏలేటి

బీఆర్ఎస్.. ప్రజలకు పనికిరాని పార్టీ.. అనేక స్కాముల్లో ఇరుకున్న పార్టీ: ఏలేటి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్.. ప్రజలకు పనికిరాని పార్టీ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పూజకు పనికిరాని పువ్వు అని కేటీఆర్ చేసిన కామెంట్లకు ఏలేటి కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రజలు వద్దనుకున్న పార్టీ బీఆర్ఎస్.. లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అనేక స్కామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇరుక్కున్న పార్టీ బీఆర్ఎస్. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువలేని పార్టీ బీఆర్ఎస్’’ అంటూ ఎద్దేవా చేశారు.

రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రజలకిచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేశామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలను తుంగలో తొక్కారు. కానీ 80 శాతం హామీలు అమలు చేశామని చెబుతున్నారు. హామీలు అమలు చేశామనే నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి” అని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే హామీల అమలుపై చర్చకు రావాలన్నారు. మోసాల పునాదులపై పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు.