మందమర్రిలో బోర్​ మంజూరు చేసిన ఎమ్మెల్యే, ఎంపీ

మందమర్రిలో బోర్​ మంజూరు చేసిన ఎమ్మెల్యే, ఎంపీ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని మారుతీనగర్​కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బోర్  మంజూరు చేశారు. అఖిల భారత యాదవ సంఘం ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్​సంబంధిత పనులను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మారుతీనగర్​లో నీటి ఎద్దడిని ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి త​తీసుకెళ్లడంతో వెంటనే బోర్​ మంజూరు చేశారని పేర్కొన్నారు.