లోకల్ బాడీ కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీళ్లే

లోకల్ బాడీ కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీళ్లే

హైదరాబాద్ : స్థానిక సంస్థల MLC ఎన్నికలకు సంబంధించి.. ముగ్గురు అభ్యర్థులకు AICC ఆమోదం తెలిపింది. పోటీ చేయాలనుకున్న నాయకుల లిస్టును రాష్ట్ర పార్టీ నాయకత్వం ఏఐసీసీకి పంపించింది. ముఖ్య నేతల సమక్షంలో ఈ ఎంపిక జరిగిందని పార్టీ తెలిపింది.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి- ఉదయ మోహన్ రెడ్డి

నల్గొండ జిల్లా అభ్యర్థి – కోమటిరెడ్డి లక్మి రెడ్డి

వరంగల్ జిల్లా అభ్యర్థి – ఇనుగుల వెంకట్రామిరెడ్డి.

3 లోకల్ బాడీ MLC నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఆదివారం నాడు టీఆర్ఎస్ పార్టీ.. తమ అభ్యర్థులను ప్రకటించింది.

రేసులో ఉన్న TRS అభ్యర్థులు వీరే

రంగారెడ్డి జిల్లా స్థానం నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి టికెట్లు ఇచ్చారు.