రైతులపై లాఠీచార్జ్ చేయడం దారుణం

రైతులపై లాఠీచార్జ్ చేయడం దారుణం

వరి పంట కోతదశకు వచ్చినందున ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతుబంధు మినహా.. ఇతర వ్యవసాయ రాయితీలను నిలిపివేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ హామీని.. ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. సమస్యలు చెప్పుకుందామని అసెంబ్లీకి వచ్చిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. 

మరిన్ని వార్తల కోసం

పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు

ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు