కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి

కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి

కేంద్రం నుంచి నిధులు తీసుకరావటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినపుడు కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. విద్యుత్ బిల్లులుపై వేస్తున్న డెవలప్ మెంట్ చార్జీలను ప్రభుత్వం నిలిపివేస్తే కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేస్తానన్నారు జీవన్ రెడ్డి.