ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలి : కవిత

ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలి : కవిత
  •     ఎమ్మెల్సీ కవిత డిమాండ్​

హైదరాబాద్, వెలుగు : మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత బుధవారం బంజారాహిల్స్​లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ కోటా వెంటనే అమల్లోకి వస్తేనే మహిళలకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు దక్కుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రతిపాదించినట్టుగానే ఓబీసీ మహిళలకు కోటా కల్పించడంపై ఆలోచన చేయాలన్నారు.