యూత్‌‌‌‌ను ఆలోచింపజేసే ఉపేంద్ర

యూత్‌‌‌‌ను ఆలోచింపజేసే ఉపేంద్ర

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’.  ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ విడుదల చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో ఉపేంద్ర మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌‌‌‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్‌‌‌‌ చిత్రం.

అందర్నీ ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’ అన్నాడు. అవకాశం ఇ చ్చిన వారికి థ్యాంక్స్ చెప్పింది సావిత్రి. యువతను ఆలోచింపజేసేలా సినిమా ఉంటుందని, నవంబర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.