అమిత్ షా కరీంనగర్ లో మీటింగ్ పెట్టాలి: బండి సంజయ్

అమిత్ షా కరీంనగర్ లో మీటింగ్ పెట్టాలి: బండి సంజయ్

తెలంగాణ విమోచన దినం సందర్భంగా రాష్ట్రంలో అమిత్ షాతో సభ నిర్వహించే అవకాశం ఉందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆ సభను కరీంనగర్ లో పెట్టాలని కోరుతున్నామన్నారు. TRS అరాచక పాలన పోవాలంటే బీజేపీ బలపడాలన్నారు సంజయ్. ఇందుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. మహారాష్ట్రలో ఒక్కరోజే లక్షా 60 వేల కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ కింద ఇళ్లు ఇచ్చామని సంజయ్ గుర్తు చేశారు.