మృణాల్ ఫ్యాన్స్ కు కోపమొచ్చింది

మృణాల్ ఫ్యాన్స్ కు కోపమొచ్చింది

సీతారామంతో తెలుగు వారి హృదయాల్ని దోచుకుంది మృణాల్ ఠాకూర్, చీరకట్టులో సీతగా అలరించిన ఈ బ్యూటీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ బ్లాక్బస్టర్ హిట్ తో మృణాల్ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా ఆఫర్లున్నాయని టాక్. నాని 30వ సినిమాలోనూ చాన్స్ కొట్టేసింది. కానీ, ఇటీవల చేసిన ఓ గ్రామర్ షూట్ ఆమె ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉందంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.

ఇందులో మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేసిందంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.కొందరు ఈ ఫొటోలకు పాజిటివ్గా స్పందిస్తున్నారు. గ్రామర్ ఇండస్టీలో ఇలాంటివి సహజమే. అంటూ మద్దతుగా నిలు స్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె శరీరా కృతి బాగాలేదంటూ కామెంట్లు చేసు న్నారు. కెరీర్ పీక్స్ టైంలో మృణాల్ ఈ హీరోయిన్ అభిమానులను పై ఇలాంటి నెగిటివిటీ రావడం బాధిస్తోంది.