మృణాల్..మోడ్రన్ సీత..అట్రాక్ట్ అవ్వని వారుంటారా!

మృణాల్..మోడ్రన్ సీత..అట్రాక్ట్  అవ్వని వారుంటారా!

మృణాల్ ఠాకూర్ (MrunalThakur)..సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మృణాల్ ఠాకూర్ అతిపెద్ద కారణం. తన యాక్టింగ్, క్యూట్ నెస్ అండ్ అందానికి యూత్ మాత్రమే కాదు ప్రతి సినీ అభిమాని ఫిదా అయ్యాడు.

హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ బాలన్స్ లో ఉండే ఈ అమ్మడు సినిమాలకి తగ్గట్లు గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా కొత్త కొత్త గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. మృణాల్ మోడరన్ లుక్ లో ఉండే అమ్మాయి..ఆడియన్స్ మాత్రం మృణాల్ ని ట్రెడిషనల్ వేర్ లో చూడాలి అనుకుంటూ ఉంటారు. అందుకే మృణాల్ కాస్త గ్లామర్ గా ఏదైనా ఫొటో షేర్ చేయగానే.. “ఇలాంటి ఫోటోస్ ఎందుకు” అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.

మృణాల్ సీతారామం సినిమాలోని అమ్మాయిని గుర్తు చేసింది. హాయ్ నాన్న సినిమాలో మృణాల్ మాత్రం తన మార్క్ యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించేసింది. హాయ్ నాన్న సినిమా చూడగానే మృణాల్ కి అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో మృణాల్ చేసిన పెర్ఫార్మెన్స్ మరికొన్ని రోజులు పాటు గుర్తు పెట్టుకుంటారు.