రాఫెల్ పై రాహుల్ గాంధీ అసత్యాలు చెబుతున్నారని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. అడ్డగోలు ఆరోపణలతో దేశానికి నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి వద్ద సుపారీ తీసుకుని రాఫెల్ పై రాహుల్ ఆరోపణలు చేస్తున్నారో త్వరలో తేలుతుందన్నారు నక్వీ.