దుక్కి దున్ని, పొలం పనులు చేసిన ఎమ్మెల్యే సీతక్క

దుక్కి దున్ని, పొలం పనులు చేసిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క  తన పొలంలో దుక్కి దున్నారు.  తన స్వగ్రామం ములుగు మండలం జగ్గన్నపేట లో పత్తి చేనుకు మందు కొట్టి, పొలం పనులు చేశారు. తన పొలంలోనే కాక పక్క వారి పొలాల్లో కూడా పని చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టె రైతన్నకు అండగా ఉంటానని, నెలలో ఒక రోజు  పొలం పనులు చేస్తానని అన్నారు.

Mulugu MLA Seethakka done farm works in jagganna peta