నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఎగ్జిమ్ బ్యాంకులో ఆఫీసర్ పోస్టులు భర్తీ..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ :  ఎగ్జిమ్ బ్యాంకులో ఆఫీసర్ పోస్టులు భర్తీ..

ముంబయిలోని ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


 పోస్టుల సంఖ్య: 06

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి:  35 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఆగస్టు 15. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. మహిళా అభ్యర్థులకు రూ.100. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
పూర్తి వివరాలకు  eximbankindia.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | Job News: హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జాబ్స్.. వివరాలు ఇవే..!