మునుగోడు ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ల ఆసక్తి

మునుగోడు ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ల ఆసక్తి

త్వరలో మునుగోడులో బై ఎలక్షన్ జరగనుంది. పార్టీలన్నీ గెలుపుకోసం అప్పుడే జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్నా.. లోలోన టెన్షన్ కూడా కనిపిస్తోంది. టికెట్  వస్తుందో లేదోనని  కొందరు.. టికెట్ పై ధీమా ఉన్నా.. ఫలితం ఎలా ఉంటుందోనని మరికొందరిలో ఆందోళన కనిపిస్తోంది. అయితే.. మునుగోడు లీడర్లే కాదు.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడర్లు కూడా ఈ రిజల్ట్ పై అంతే ఆసక్తితో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇక్కడి ఎన్నికపై బయటివాళ్లకు ఆసక్తి ఎందుకనేది ఇప్పుడు చూద్దాం.