Hyderabad : భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్ గా శివాజీ

Hyderabad :  భాగ్యనగర్  గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్  గా శివాజీ

ముషీరాబాద్, వెలుగు: భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా మద్దూరు శివాజీ నియమితులయ్యారు. ఉస్మాన్ గంజిలోని ఉత్సవ సమితి ప్రధాన కార్యాలయంలో ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ వైకుంఠం, సెక్రటరీ ఆలె భాస్కర్ చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో శక్తి సింగ్, మహేందర్ బాబు, బుర్ర రాజకుమార్, వినయ్ కుమార్ పాల్గొన్నారు.