రంజాన్​ నెల ప్రారంభం

రంజాన్​ నెల ప్రారంభం

ముస్లింల పవిత్ర మాసం రంజాన్ షురువైంది. సోమవారం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లిం మతపెద్దలు ఈ మేరకు ప్రకటన చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రోజా(ఉపవాసం) పాటించనున్నారు.