ఓటమి పాలైన నాగబాబు

V6 Velugu Posted on May 23, 2019

జనసేన పార్టీ నాయకుడు, నరసాపురం లోక్‌సభ అభ్యర్థి నాగబాబు ఓటమి పాలయ్యారు.  ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో పరాజయం పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందిన జనసేన పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఇంతవరకు తన ఖాతాను తెరవలేదు.

మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ  ఓటమి పొందారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు షాక్ లో ఉన్నారు.

Tagged Lose, Nagababu, MP seat, narasapuram

Latest Videos

Subscribe Now

More News