
MAA ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు నటుడు నాగబాబు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు తాను ఓటేశానని చెప్పారు. ఓటు వేసి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరికి ఓటు వేశారని అని ప్రశ్నించగా.. మూడు రోజులుగా చెబుతున్నా, కొత్తగా ఏం చెబుతానని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు వేసినట్లు తెలిపారు నాగబాబు.