టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

మొత్తం ఖాళీలు: 272. 
విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేటర్ (హెచ్ఈఎంఎం) గ్రేడ్–III 6, మైనింగ్ మేట్ గ్రేడ్-–III 21, జూనియర్ ఫోర్​మెన్ (మైన్స్) 8, జూనియర్ ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) 3, ఎస్​యూపీటీ (జేఓటీ)– ఆపరేటర్ 55, ఆపరేటర్ గ్రేడ్–-III 54,  ఎస్​యూపీటీ (జేఓటీ)- –ఫిట్టర్ 12, టెక్నీషియన్ (ఫిట్టర్)  గ్రేడ్-–III 13,  ఎస్​యూపీటీ (జేఓటీ)- –ఎలక్ట్రికల్ 35, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)  గ్రేడ్-–III 35, ఎస్​యూపీటీ (జేఓటీ)- -– లాబొరేటరీ 6, ఎస్​యూపీటీ (జేఓటీ)- -– ఇనుస్ట్రుమెంటేషన్/ ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 10, టెక్నీషియన్ (ఇనుస్ట్రుమెంటేషన్/ ఇనుస్ట్రుమెంట్ మెకానిక్) గ్రేడ్–III 10. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ (హానర్స్) పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 21. 
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 
లాస్ట్ డేట్: జూన్ 10. 
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ ఎంప్లాయ్​మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఈఎంఈ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nalcoindia.comను సందర్శించండి.