నల్గొండ

నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నకిరేకల్, వెలుగు : నేర నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్​ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో

Read More

వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు :  ఏఎంఆర్పీ కాల్వల ద్వారా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి

Read More

భవిత కేంద్రాల్లో ఆటపాటలతో విద్య : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : దివ్యాంగులకు ఆటపాటలతో విద్యను అందించడానికి ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Read More

సూర్యపేటలో రోడ్డు ప్రమాదం.. సీపీఐ నేత అయోధ్య మృతి

సూర్యాపేట జిల్లాలో ఆగస్టు 6న ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - విజయవాడ  ప్రధాన రహదారిపై సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ముందు

Read More

మూసీ గేట్లు ఓపెన్‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : హైదరాబాద్‌‌‌‌లో భారీ వర్షాలు పడుతుండడంతో మూసీ ప్రాజెక్ట్‌‌‌‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. మూ

Read More

ఇల్లుకు రూ.4 వేలు, ప్లాట్కు రూ.5 వేలు

నకిరేకల్‌‌‌‌ సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో వసూళ్ల దందాపై ఆడియ

Read More

కోదాడ, హుజూర్ నగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

లిఫ్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి  నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు  ఆగస్టు 15న హుజూర్ నగర్, కోదాడ  బస్టాండ్ల ఆధునీకరణ

Read More

ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం

Read More

గెస్ట్ హౌస్ ను క్యాంపు ఆఫీస్గా ఎలా మారుస్తారు..? : నాగం వర్షిత్ రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : దశాబ్దాలుగా ఉన్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రె

Read More

ఇండ్ల నిర్మాణంలో ఆలేరును ఫస్ట్ ప్లేస్ లో నిలుపుతాం : బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు 70 శాతం కంప్లీట్ చేశామని

Read More

బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీ : మంత్రి పొన్నం ప్రభాకర్

పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​, మంత్రి పొన్నం ప్రభాకర్ యాదాద్రి, వెలుగు : బీసీ రిజర్వేషన్లు అమలుకాకుండా బీజేపీ అడ్డుకుంటోందని పీసీసీ చీఫ్ మహే

Read More

ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రె

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి   చండూరు, వెలుగు : నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని మునుగోడు

Read More

వడ్లు అమ్మారా..? పైసలు పడ్డాయా..?,,యాదాద్రి జిల్లాలో స్టేట్ సివిల్సప్లయ్ విజిలెన్స్ విచారణ

మిల్లుల్లో తనిఖీలు చేసి, సీఎంఆర్ వివరాలు సేకరించిన ఆఫీసర్లు యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో జరిగిన అవకతవకలపై సివిల్

Read More