హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరిగిన నార్నే నితిన్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  జరిగిన నార్నే నితిన్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్

మ్యాడ్, ఆయ్ లాంటి చిత్రాలతో హీరోగా గుర్తింపును తెచ్చుకున్న  నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తాళ్లూరి శివానితో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం తన ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ జరిగింది. బంధువులు,  పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరిగింది. 

ఈ వేడుకలో ఎన్టీఆర్  తన ఫ్యామిలీతో వచ్చి సందడి చేశారు. నితిన్ అక్క  లక్ష్మీ ప్రణతి, మేనల్లుళ్లు  అభయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భార్గవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు హీరోలు కళ్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకటేష్  తదితరులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ప్రస్తుతంఈ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫొటోలు, వీడియోలు​సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.