నవరాత్రుల బొమ్మల కొలువులో దేశనాయకుల ఐడల్స్…

నవరాత్రుల బొమ్మల కొలువులో దేశనాయకుల ఐడల్స్…

కొద్ది రోజులలో నవరాత్రులు రానున్నాయి. ఈ సందర్భంగా…  తమిళ నాడు రాష్ట్రంలో బొమ్మల కొలువులు ఆకట్టుకుంటున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు దేశనాయకుల బొమ్మలు కూడా ఈ బొమ్మల కొలువులో కొలువుతీరాయి. తమిళనాడు మాజీ దివంగత సీఎం కరుణానిధి, మహాత్మాగాంధీ, రవింధ్రనాథ్ ఠాగూర్ ల బొమ్మలు అందులో ఉన్నయి. ఎప్పుడూ లేనటువంటి కల్చర్ ను ఇప్పుడు తమిళనాడులో ఏర్పడటంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.