దేశం
బీజేపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు నాణేల సంచి..
ముంబైలో బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఇంటి బయట అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ బ్యాగ్ను ప్రసాద్ లాడ్ ఇంటి ముందు వదిల
Read Moreబక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మోడీ, కోవింద్
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్రపతి
Read Moreదేశవ్యాప్తంగా కొత్తగా 18,257 కరోనా కేసులు
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,257 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,29,68,533కి చ
Read Moreటెర్రరిస్టుల చొరబాటును అడ్డుకొని.. కాల్పుల్లో జవాన్ మృతి
శ్రీనగర్: దేశంలోకి చొరబడుతున్న టెర్రరిస్టులను అడ్డుకునే ప్రయత్నంలో ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాక్&z
Read Moreఈ నెల 12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము
జులై 12న హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు భారీ ర్యాలీ నిర్వహించేలా ప్లాన్ హైదరాబాద్, వెలుగు: ఎన్డీయ
Read Moreఇప్పుడు పూర్తి చేస్తాం.. మళ్లీ గెలుస్తాం
తమ ప్రభుత్వం పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని, వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధీమా వ్యక్తం చేశారు
Read Moreసీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు
మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలోని రెండు గ్రామాల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించాలని ఆ రాష్ట్ర సీఎం ఏక్&zw
Read Moreకొడుకును సీఎం చేయడానికే కేంద్రంపై విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపిం
Read Moreముర్ముకు మద్దుతు పలికిన అఖిలేష్ బాబాయ్
త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన ద్రౌపది ముర్ముకు అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మద్దుతు
Read Moreనాలుగు అంతస్తుల బిల్డింగ్ వరదల్లో కొట్టుకుపోయింది
సిమ్లా: భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వరదల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతినడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందు
Read Moreఅమర్నాథ్ యాత్రలో కొనసాగుతున్న సహాయక చర్యలు
అమర్ నాథ్ యాత్రలో జరిగిన విషాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. వరదల్లో మరో 40 మంది గల్లంతవ్వగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు NDRF డీజీ
Read Moreములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమె మేదాంత ఆసుపత్రిలో చ
Read Moreప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్లీనరీ సమావేశాల్లో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ
Read More












