లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

V6 Velugu Posted on Jul 30, 2021

మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. మావో దంపతులు వినోద్(32),కవిత(33)పై ఉన్న 8 లక్షల రూపాయలను వారికే అందించారు ఎస్పీ. ఇద్దరిపై 13హత్యల కేసులు ఉండగా.. 21 ఎన్ కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలిపారు. మిగితా మావోలు జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎస్పీ అంకిత్ గోయల్.

Tagged Naxal couple, surrenders, Maha Gadchiroli, Rs 8 lakh bounty 

Latest Videos

Subscribe Now

More News