వాయిదాపడిన నీట్ ఎగ్జామ్

వాయిదాపడిన నీట్ ఎగ్జామ్

నీట్‌ పీజీ పరీక్ష వాయిదా పడింది. పరీక్షను ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొదట ఈ పరీక్షను షెడ్యూల్‌ ప్రకారం మార్చి 12న నిర్వహించాలనుకున్నారు. కానీ, పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ముందే నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

For More News..

అక్రమ మైనింగ్ కేసులో పంజాబ్ సీఎం మేనల్లుడు అరెస్ట్