నేడు (సెప్టెంబర్ 24) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ గా.. నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారం

నేడు (సెప్టెంబర్ 24) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ గా.. నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ గా నియమితులైన సీనియర్ నేత నేరెళ్ల శారద నేడు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులతో పాటు  పలువురు ప్రముఖులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.