మార్కెట్లోకి ఆడి క్యూ3 కొత్త మోడల్

 మార్కెట్లోకి ఆడి క్యూ3 కొత్త మోడల్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని పీవీసీ గ్రూప్​ ఆడి సెంట్రల్ షోరూమ్‌‌‌‌‌‌‌‌లో  క్యూ3 సిరీస్​లో కొత్త మోడల్​ను హీరో సుమంత్ ఆవిష్కరించారు. ఇందులోని 2.0 లీటర్ ఇంజన్‌‌‌‌‌‌‌‌ 190 బీహెచ్‌‌‌‌‌‌‌‌పీ శక్తిని, 320 ఎన్ఎం టార్క్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆల్-వీల్ డ్రైవ్, పనోరమిక్ సన్‌‌‌‌‌‌‌‌రూఫ్, డిజిటల్ వర్చువల్ కాక్‌‌‌‌‌‌‌‌పిట్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే, టచ్‌‌‌‌‌‌‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.  ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయని, వచ్చే నెల నుంచి డెలివరీలు ఇస్తామని పీవీసీ గ్రూప్​ తెలిపింది.