హైదరాబాద్​ మార్కెట్లోకి కియా క్లావిస్​

హైదరాబాద్​ మార్కెట్లోకి కియా క్లావిస్​

కియా కారెన్స్​ క్లావిస్​ ఎంపీవీ హైదరాబాద్​మార్కెట్లో అడుగుపెట్టింది. జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి,  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కార్​ కియా షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కియా క్లావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారికంగా విడుదల చేశారు. 

ఇది ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో పెట్రోల్​, డీజిల్​ వెర్షన్లు ఉంటాయి. సేఫ్టీ కోసం అడాస్​, అడాప్టిప్​క్రూజ్​కంట్రోల్​, ఆరు ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​స్టెబిలిటీ కంట్రోల్​, 360 డిగ్రీ కెమెరా ఉంటాయి.