మీ కోసం : ఇవాల్టి నుంచి (జూన్ ) ఇవన్నీ మారిపోయాయి.. చెక్ చేసుకోండి

మీ కోసం : ఇవాల్టి నుంచి (జూన్ ) ఇవన్నీ మారిపోయాయి.. చెక్ చేసుకోండి

జూన్ నెల కీలకంగా మారింది. ఎందుకంటే పలు రకాల అప్లికేషన్స్, గవర్నమెంట్ విదివిధానాల్లో మార్పులు వచ్చాయి. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కొత్త రూల్స్ ఫాలో కావాల్సిందే. అలాగే ఆదార్ అప్డేట్, పాన్ కార్డ్ తో ఆదార్ లింక్, ఎప్పీజీ గ్యాస్, బ్యాంక్ హాలీడేస్ వంటి విషయాల్లో కొన్న కొన్ని రూల్స్ మారాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

- డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పటి నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ నుంచి కూడా పొందవచ్చు. అందుకోసం టెస్టులు చేసే అధికారాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇస్తూ కేంద్రం పర్మిషన్ ఇచ్చింది.
- ఆదార్ కార్డ్ లో అప్డేడ్ చేయించుకోవాలనుకునే వారికి జూన్ 14వరకు ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. రూ.50 సర్వీస్ ఛార్జ్ చెల్లించి ఆదార్ వివరాలు సవరించుకోవచ్చు.
- పాన్ కార్డ్, ఆధార్ తో లింక్ చేయడానికి మే 31 లాస్ట్ డేట్. ఇక నుంచి పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయడం కుదరదు.

-అలాగే జూన్ 1నుంచి ఎప్పీజీ గ్యాస్ ధరలు ప్రతి నెల  ఒకటో తేదీన ప్రకటిస్తారు. ఈ నెల నుంచి ఇది అమలు అవుతుంది.

- జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ మారనున్నాయి. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్లకు కఠిన శిక్షలు ఉంటాయి. వారికి రూ. 25,000 ఫైన్. అంతేకాదు వాళ్లకు 25ఏళ్లు వచ్చే డ్రైవింగ్ లైసెన్స్ వరకు రద్దు చేయబడవచ్చు.