ఓబీడీ2బీ టెక్నాలజీతో కొత్త టీవీఎస్‌‌‌‌‌‌‌‌ అపాచీ

ఓబీడీ2బీ టెక్నాలజీతో కొత్త టీవీఎస్‌‌‌‌‌‌‌‌ అపాచీ

అపాచీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌160 సీసీ మోటర్‌‌‌‌‌‌‌‌ సైకిల్‌‌‌‌‌‌‌‌లో 2025 వెర్షన్‌‌‌‌‌‌‌‌ను  టీవీఎస్‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేసింది. ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ సిస్టమ్ (ఓబీడీ2బీ) కంప్లయంట్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో  ఈ బండిని తీసుకొచ్చింది.  ఇందులో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్‌‌‌‌‌‌‌‌) ఉంది.  ధర రూ.1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్– ఢిల్లీ). ఓబీడీ2బీ కింద ఎమిషన్ నిబంధనలను  ప్రభుత్వం కఠినం చేసింది.