రాష్ట్రానికి కొత్తగా 300 మెడికల్ సీట్లు

రాష్ట్రానికి కొత్తగా 300 మెడికల్ సీట్లు

రాష్ట్రానికి కొత్తగా 3వందల మెడికల్ సీట్లను కేటాయించింది.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు సీట్లు కేటాయించింది. నల్లగొండ మెడికల్ కాలేజీకి 150, సూర్యాపేటకు 150 సీట్ల చొప్పున కేటాయించింది మెడికల్ కౌన్సిల్. సీట్లకేటాయింపుతో.. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి రెండు జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.