
నికాన్ ఇండియా మిర్రర్ లెస్ కెమెరా నికాన్ జెడ్ఎఫ్ ను హైదరాబాద్‌లో లాంచ్ చేసింది. ఈ కెమెరా బాడీ ధర రూ.1,76,995. నికాన్ ఔట్లెట్లలో దీన్ని కొనుక్కోవచ్చు. నికాన్ జెడ్ ఎఫ్‌లో ఫుల్ ఫ్రేమ్ నికాన్ సెన్సార్‌ను అమర్చారు. అంతేకాకుండా కంపెనీ తన జెడ్ సిరీస్ మిర్రర్‌లెస్ కెమెరాలపై రూ.5,000 నుంచి రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈఎన్–ఈఎల్15సీ బ్యాటరీ, ఎంహెచ్32 ఛార్జర్ ఇస్తోంది.