నిస్సాన్​ మాగ్నైట్​ గిజా స్పెషల్​ ఎడిషన్​ లాంచ్

నిస్సాన్​ మాగ్నైట్​ గిజా స్పెషల్​ ఎడిషన్​ లాంచ్

నిస్సాన్​ మోటార్​ ఇండియా తన మాగ్నైట్​ కారు స్పెషల్​ ఎడిషన్​ ‘గిజా’ను రూ.7.39 లక్షల (ఎక్స్​షోరూమ్​) ధరతో లాంచ్​ చేసింది. దీనిని రూ.11 వేలు చెల్లించి బుక్​ చేసుకోవచ్చు. ఇందులో 9 ఇంచుల టచ్​ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​, జేబీఎల్​ మ్యూజిక్​ సిస్టమ్​, 1.0 లీటర్​ ఇంజన్​, 5 స్పీడ్​ మాన్యువల్​ గేర్​ బాక్స్​ ఉంటాయి.