అంగన్ వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

అంగన్ వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ విభాగం ఏడు ఐసీడీఎస్  ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. వివాహితురాలై ఉండాలి. స్థానిక గ్రామ పంచాయతీలో నివాసం ఉండాలి. జతచేయాల్సిన సర్టిఫికెట్లు: బర్త్ , టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, క్యాస్ట్, లొకాలిటీ తదితర సర్టిఫికెట్స్ వయసు: 01.07.2020 నాటికి 21–35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులు: ఆన్ లైన్ లో చివరి తేది: 18 సెప్టెంబర్ 2020 వెబ్ సైట్ : mis.tgwdcw.in