హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. వివరాలు ఇవే

  హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..  వివరాలు ఇవే

హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఎ, హనుమకొండ) పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం పోస్టులు: 3.

ఖాళీలు: ల్యాబ్ టెక్నీషియన్ 1, సీనియర్ ట్యూబ రక్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ 2.

ఏలిజిబిలిటీ 
ల్యాబ్ టెక్నీషియన్: ఇంటర్మీడియట్ తోపాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా లేదా సమాన సర్టిఫైడ్ కోర్సు (డీ/ ఎంఎల్) పూర్తిచేసి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సంబంధిత కౌన్సిల్లోరి జిస్ట్రేషన్ కలిగి ఉండటం తప్పనిసరి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

ఎన్టీఎల్ఎస్: గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిడబ్ల్యుబీడీలకు   లేదా డిప్లొమా లేదా సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సంబంధిత కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం తప్పనిసరి. కనీసం రెండు నెలల కాలవ్యవధిగల కంప్యూటర్ ఆపరేషన్స్ సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి.  
 
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలు రూ. 500, ఎస్సీ/ఎస్టీలు రూ.250 చెల్లించాలి.

లాస్ట్ డేట్: ఆగస్టు 29.

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుంది. అర్హత పరీక్షకు 90 మార్కులు, వయసుకు 10 మార్కులు 

మొత్తం 100 మార్కులకు మెరిట్ లిస్ట్  రూపొందిస్తారు.

మరిన్ని వివరాలకు  hanumakonda,telangana.gov.inను సందర్శించండి.