ఎల్పీజీ గ్యాస్ కస్టమర్స్ కు గుడ్ న్యూస్

V6 Velugu Posted on Jun 11, 2021

ఎల్పీజీ గ్యాస్  కస్టమర్స్  కేంద్రం గుడ్  న్యూస్. ఇకపై నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి రిఫిల్ సిలిండర్ ను తీసుకోవచ్చని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ సదుపాయం ప్రస్తుతానికి గుర్గావ్, కోయంబత్తూర్, రాంచీ,పూణే, చండీగడ్ లలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు తెలిపింది. సిలిండర్ బుక్ చేసుకునేటపుడు గ్యాస్ కస్టమర్స్ తమ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డెలివరీ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ ఉంటుంది. దీని ఆధారంగా వినియోగదారులు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను సెలెక్ట్ చేసుకుంటే గ్యాస్ డెలివరీ అవుతుంది. 

Tagged distributor, gas cylinder refilled, LPG consumers

Latest Videos

Subscribe Now

More News