
ఇండియన్ నేవీ స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సుకు సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పెళ్లి కాని పురుషుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: 45
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ – ఎస్‌ఎస్‌సీ x ఐటీ
కోర్సు ప్రారంభం: జనవరి 2022
ట్రైనింగ్: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమల, కేరళ
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఐటీలో బీటెక్/ ఎమ్మెస్సీ కంప్యూటర్స్/ ఎంసీఏ/ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజికల్ మెజర్మెంట్స్ నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ చేస్తుంది.
దరఖాస్తులు: ఆన్లైన్
అప్లికేషన్ ప్రారంభం: 2 జులై
చివరితేది: 16 జులై
వెబ్సైట్: www.joinindiannavy.gov.in