హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్.. ఏకకాలంలో 15చోట్ల తనిఖీలు

హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్.. ఏకకాలంలో 15చోట్ల తనిఖీలు

హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు ఇన్ కం ట్యాక్స్ అధికారులు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీ లు చేశారు. గచ్చిబౌలిలోని మై హోం బుజాలో ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. ఫార్మా కంపెనీ సీఈవో, చైర్మన్, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారు అధికారులు. 

Also Read :- తెలంగాణలో నేడు( నవంబర్ 13) నామినేషన్ల పరిశీలన