ఇంట్రెస్టింగ్ గా ఊరికి ఉత్తరాన మోషన్ పోస్టర్..

V6 Velugu Posted on Jan 02, 2021

వరంగల్ లో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా వస్తున్న మూవీ ఊరికి ఉత్తరాన. ఈగిల్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై  వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి  సతీష్ పరమవేద అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  నరేన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ న్యూ ఇయర్ సందర్భంగా టీం రిలీజ్ చేసింది. ఇందులో హీరో నరేన్ ఓ టేబుల్ పై కూర్చొని ఏదో  ఆలిచిస్తూ ఉన్నాడు. నరేన్ మెడలో ఓ తాయొత్తు వెలుగుతుంది. నరేన్ కరెంట్ రాజు పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా ప్రేమకు మరణం లేదు.. కానీ ప్రేమిస్తే మరణమే అనే క్యాప్షన్ పెట్టారు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్ గా ఉంది. https://www.v6velugu.com/wp-content/uploads/2021/01/WhatsApp-Video-2021-01-05-at-07.28.19-1.mp4  

Tagged motin poster, naren, ooriki utharana movie

Latest Videos

Subscribe Now

More News