
రియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తాజాగా జాయ్‌లైట్ పేరుతో ఫెస్టివల్ లైట్స్‌ను లాంచ్ చేసింది. దీపాలు, నక్షత్రాలు, వినాయకుడు, స్వస్తికా వంటి ఆకారాలలో లైట్లను తీసుకొచ్చింది. వీటికి సంబంధించి టీవీ, పేపర్, డిజిటల్ మీడియాలలో యాడ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది.