ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా..ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా..ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
కల్కి 2898AD (హిందీ వెర్షన్)-ఆగస్ట్ 22
జీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 22
మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 22
ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ది మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా)- ఆగస్ట్ 22
ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23
ది ఫ్రాగ్ (కొరియిన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 23
నైస్ గర్ల్స్ (ఫ్రెంచ్) – ఆగస్టు 23
టెర్రర్ ట్యూస్ డే ఎక్సట్రీమ్ S1 (థాయ్) – Netflix సిరీస్ – ఆగస్టు 23
ది యాక్సిడెంట్ (స్పానిష్) సిరీస్ – ఆగస్టు 23
అమెజాన్ ప్రైమ్
రాయన్ – ఆగస్టు 23
కల్కి( తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం) – ఆగస్టు 22
ఫాలో కర్ లో యార్ ( హిందీ) వెబ్ సిరీస్ – ఆగస్టు 23
జామా (తమిళ్) – ఆగస్టు 22
ఆహా
వీరాజీ ( తెలుగు ) – ఆగస్టు 22
ఉనర్వుగల్ తోడర్కథై (తెలుగు) – ఆగస్టు 23
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ముంజ్యా (హిందీ) – ఆగస్టు 24
ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23
స్టార్ గోల్డ్
ముంజ్యా (హిందీ) – ఆగస్టు 25
జియో సినిమా
టిక్‌డామ్ (హిందీ) – ఆగస్టు 23
డ్రైవ్ అవే డాల్స్ ( ఇంగ్లిష్ ) – ఆగస్టు 23
మనోరమ మాక్స్
స్వకార్యం సంభవ బహుళం (మలయాళం) – ఆగస్టు 23
లయన్స్‌గేట్ ప్లే
ది ల్యాండ్ అఫ్ సెయింట్ అండ్ సిన్నెర్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 23
ఇలా ఈ వారం ఓటీటీల్లో 15కి పైగా సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా కల్కి 2898 AD. ప్రభాస్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఈవారానికే అతిపెద్ద స్పెషల్ మూవీ కానుంది. అలాగే ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నటించిన రాయన్ కూడా ఉంది. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, ఇతర సౌత్ లాంగ్వెజెస్‌లోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.