న్యూ ఇయర్ స్పెషల్ (2026 జనవరి 1-4), అలాగే డిసెంబర్ చివరి వారం (2025 డిసెంబర్) సందర్భంగా OTTలో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై ఇప్పటికే క్రేజీ టాక్ తెచ్చుకున్న చిత్రాలు ఇప్పుడు స్ట్రీమ్ అవుతున్నాయి. లవ్ & ఫ్యామిలీ, హారర్ & క్రైమ్, స్పోర్ట్స్ & థ్రిల్లర్ జానర్ చిత్రాల ఉనికితో వీకెండ్ ప్రేక్షకులకు నిజమైన పండుగగా మారుతుంది. అదేవిధంగా, ఇతర భాషల నుంచి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా ఈ కొత్త లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
‘బాహుబలి: ది ఎపిక్’ - డిసెంబర్ 25
ఆంధ్ర కింగ్ తాలూకా- డిసెంబర్ 25వ
రివాల్వర్ రీటా (లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్)- డిసెంబర్ 26
మెంబర్స్ ఓన్లీ: పామ్ బీచ్ (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- డిసెంబర్ 29
రికీ గెర్వియాస్: మోర్టాలిటీ (ఇంగ్లీష్ డార్క్ సెటైరికల్ స్టాండప్ కామెడీ షో)- డిసెంబర్ 30
ఎకో (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్)- డిసెంబర్ 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ అడ్వెంచర్ సిరీస్)- డిసెంబర్ 31
ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- జనవరి 1
ది గుడ్ డాక్టర్ (ఇంగ్లీష్ మెడికల్ డ్రామా సిరీస్)- జనవరి 1
లవ్ ఫ్రమ్ 9 టు 5 (మెక్సికన్ రొమాంటిక్ కామెడీ)- జనవరి 1
మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్ (బ్రెజిలియన్ రియాలిటీ డ్యాక్యుమెంటరీ షో)- జనవరి 1
రన్ అవే (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ సిరీస్)- జనవరి 1
హక్ (హిందీ కోర్ట్ రూమ్ సోషల్ డ్రామా)- జనవరి 2
ల్యాండ్ ఆఫ్ సిన్ (స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- జనవరి 2
జీ5
మిడిల్ క్లాస్ (ఫ్యామిలీ కామెడీ డ్రామా)- డిసెంబరు 24
బ్యూటీ (తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ )- జనవరి2
ఈటీవీ విన్ ఓటీటీ
మౌగ్లీ (తెలుగు రొమాంటిక్ ఫారెస్ట్ లవ్ స్టోరీ)- జనవరి 1
ఆహా ఓటీటీ
11:11 ( మర్డర్ మిస్టరీస్)
జియో హాట్‌స్టార్ ఓటీటీ
LBW (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ సిరీస్)- జనవరి 1
►ALSO READ | Nayanthara TOXIC: పాన్ ఇండియా స్క్రీన్‌పై యశ్–నయనతార.. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన లేడీ సూపర్ స్టార్
చీతాస్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగరీ (ఇంగ్లీష్ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ)- జనవరి 2
బుక్ మై షో ఓటీటీ
ది స్మాషింగ్ మేషిన్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డ్రామా)- డిసెంబర్ 31
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఇతిరి నేరమ్ (మలయాళ థ్రిల్లర్ డ్రామా)- జనవరి 1
అమెజాన్ ప్రైమ్:
సూపర్ నోవా (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సినిమా)- డిసెంబర్ 29
సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 2
ఫాలో మై వాయిస్ (స్పానిష్ రొమాంటిక్ బోల్డ్ డ్రామా )- జనవరి 2
టు గెదర్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
లయన్స్ గేట్ ప్లే
ది డెమోన్ హంటర్ (మాండరిన్, తమిళం, తెలుగు, హిందీ)- జనవరి 2
