This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు

This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు

ఓటీటీ(OTT)లు వచ్చాక ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇంకా దగ్గరయింది. వారం వారం కొత్త కంటెంట్ చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లాల్సిన బాధ లేకుండా.. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ప్రతీవారం సరికొత్త కంటెంట్ కోసం చూస్తన్నారు. అందులో భాగంగానే ఈ వారం కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కు ఆడియన్స్ కోసం సిధంగా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహా:

  • మే 8: గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు సినిమా) 
  • మే 10: రోమియో (తమిళ డబ్బింగ్ సినిమా)

అమెజాన్ ప్రైమ్:

  • మే 9: ఆవేశం (మలయాళ డబ్బింగ్ చిత్రం)(ఇంకా ప్రకటన రాలేదు), మ్యాక్స్‌టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్), ది గోట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

  • మే 8: ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ చిత్రం),  
  • మే 10: ఆడు జీవితం (మలయాళ డబ్బింగ్ సినిమా)(ఇంకా ప్రకటన రాలేదు)  

నెట్‌ఫ్లిక్స్:

  • మే 6: ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ చిత్రం)
  • మే 9: మదర్ ఆఫ్ ది బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ), బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), థ్యాంక్యూ నెక్ట్స్ (టర్కిష్ వెబ్ సిరీస్)
  • మే 10: లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)

జీ5:

  • మే 10: 8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం), పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)

సోనీ లివ్​:

  • మే 10: ఉందేకి సీజన్ 3 (హిందీ సిరీస్)

సన్ నెక్స్ట్​:

  • మే 10: ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్)