ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీకా అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. మొదట 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఆ తర్వాత అత్యంత ముప్పు కలిగిన వారికి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపినట్టు బ్రిటన్ మీడియా తెలిపింది. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, యువతకు టీకా ఇవ్వనున్నట్టు, మొత్తానికి ఆరు నెలల్లోపే వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నట్టు తెలిపింది. ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, క్రిస్మస్ వరకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని వివరించింది. ఫర్మిషన్లు రాగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వివరించింది.
మరో ఆరు నెలలల్లో అందుబాటులోకి ఆక్స్ఫర్డ్ వర్సిటీ టీకా
- విదేశం
- October 6, 2020
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్‌శాఖ అలర్ట్