ఓయో నుంచి మరో 1000 హోటళ్లు

ఓయో నుంచి మరో 1000 హోటళ్లు

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో  డిసెంబర్ 2023 నాటికి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌‌లో భాగంగాతన చెయిన్​లో వెయ్యికిపైగా హోటళ్లను చేర్చనున్నట్టు ప్రకటించింది.  దేశమంతటా హోటళ్లను నిర్వహిస్తున్న మొదటి తరం హోటళ్ల  యజమానులను చేర్చుకోవాలని కోరుకుంటోంది. 

కొత్త మార్కెట్లలో విస్తరణను సులభతరం చేయడానికి ఓయో ఇలాంటి వారికి  రూ.10 కోట్ల విలువైన సహాయాన్ని అందించింది. ఇది వరకు 300 హోటళ్లను చేర్చుకోగా వాటిలో హైదరాబాద్, బెంగళూరు​ నుంచి 40 శాతం హోటళ్లు ఉన్నాయి.