ప్రభుత్వ సలహాదారుగా పీ సుదర్శన్ రెడ్డి.. కేబినెట్ హోదాతో మంత్రివర్గ సమావేశాలకు కూడా..

ప్రభుత్వ సలహాదారుగా పీ సుదర్శన్ రెడ్డి.. కేబినెట్ హోదాతో మంత్రివర్గ సమావేశాలకు కూడా..

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సు దర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా ని యమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభి వృద్ధి కార్యక్రమాల అమలు సలహాదా రుడిగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

సుదర్శన్ రెడ్డి కేబినెట్ సమా వేశాలకు కూడా ప్రత్యేక ఆహ్వానితులు గా ఉంటారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన క్వార్టర్ కేటాయించా లని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. 

అదే విధంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కొరాల ప్రేమ్ సాగర్ రావుకు పౌరసర ఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రభు త్వం అప్పగించింది. ఆయనకు కూడా కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.